New Year: న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పిన న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఆక్లాండ్‌లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.

New Update
New Zealand Becomes Second Country To Welcome 2026

New Zealand Becomes Second Country To Welcome 2026

న్యూజిలాండ్‌ నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఆక్లాండ్‌లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. దేశంలోనే ఎత్తయిన నిర్మాణం అయిన స్కై టవర్‌ వేదికగా బాణసంచాలు పేల్చారు. కొద్దిసేపటికే ఆస్ట్రేలియాలో సంబరాలు ప్రారంభమయ్యాయి.  

Also Read: మూడు గంటల పాటూ నరకం..కదులుతున్న కారులో రేప్..

ప్రఖ్యాత సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై బాణసంచా పేల్చారు. ఇటీవల ఉగ్రఘటన జరిగిన నేపథ్యంలో పోలీసులు అక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఉత్తర కొరియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, తైవాన్, మంగోలియా తదితర దేశాల్లో కూడా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇదిలాఉండగా ముందుగా పసిఫిక్ మహా సముద్రంలోని కిరిటిమాటి ఐలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ప్రపంచంలో మొదటిసారిగా న్యూఇయర్ వేడుకలు జరుపుకునేది ఇక్కడే. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో ఈ వేడుకలు జరుగుతాయి. 

Also Read: ఫుల్లుగా తాగి పడిపోతే ఇంటిదగ్గర దింపేస్తాం.. న్యూఇయర్‌ వేడుకల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు