Earthquake: న్యూ ఇయర్ వేడుకల వేళ జపాన్‌లో భారీ భూకంపం

ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతున్న వేళ జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

New Update
Earthquake Jolts Japan On New Year’s Eve

Earthquake Jolts Japan On New Year’s Eve

ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతున్న వేళ జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో నూతన సంవత్సర వేడుకల్లో ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఇటీవల డిసెంబర్ 8న 7.5 తీవ్రతతో కూడా అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో జపాన్ ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు