Raksha Bandhan: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు
ఓ మహిళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతనికి రాఖీ కట్టేందుకు ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.