Nara Rohith : ఘనంగా నారా రోహిత్ పెళ్లి.. ఫోటోస్ చూశారా..!
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు అగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు అగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి పోరాటం ఫలించింది. సోషల్ మీడియాల్లో ఉన్న ఆయన వీడియోలను పోలీసులు తొలగించారు. ‘ఎక్స్’లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్ చేయించారు.
మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు.
సాధారణంగా ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసేందుకు చాలా మంది రకరకాల ప్రొడెక్టులు వాడుతుంటారు. ఎంతో మంది డాక్టర్లను కలిసి.. వారిచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తారు.
ప్రముఖ ఆన్లైన్ డిక్షనరీ వెబ్సైట్ ‘డిక్షనరీ.కామ్’ ‘67’ను 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. జెన్ ఆల్ఫా ఎక్కువగా వాడుతున్న ఈ సంఖ్య అర్థం ఏంటో తెలుసా..ఇది ఎందుకింత పాపులర్ అయింది..దీని గురించి కింది ఆర్టికల్ లో..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
CBSE 2025–26 విద్యా సంవత్సరానికి గానూ 10 + 12 తరగతుల బోర్డు పరీక్షల తుది తేదీ షీట్‌ను విడుదల చేసింది. రెండు తరగతులకు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమవుతాయి. పూర్తి షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.cbse.gov.inలో అందుబాటులో ఉంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతున్న సంప్రదాయం త్వరలో జరగబోయే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌తో బద్దలు కానుంది. సాధారణంగా టెస్టుల్లో ఆట మొదలైన తర్వాత 'లంచ్', ఆ తర్వాత 'టీ బ్రేక్' తీసుకోవడం ఆనవాయితీ.
మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.