Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ పోలీసులు, సీబీఐ అధికారులకు లేఖ రాసింది.