నేషనల్ వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీతో పాటూ ప్రచార సభలో పాల్గొన్నారు. ఇందులో వాయనాడ్ ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారని ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్..వినీత్ గోయల్ మొత్తం కుట్ర చేసి తనను కేసులో ఇరికించాడని చెప్పాడు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్ ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hezbollah: ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసిన హెజ్బోల్లా ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా మళ్ళీ దాడులకు దిగింది. మొత్తం 90 రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: అంతా ఉత్తిదే..పుతిన్‌కు ట్రంప్ అసలు ఫోన్ చేయలేదు అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత నుంచి రష్యా–ఉక్రెయిన్, పశ్చిమాసియా దేశాల యుద్ధాల గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారన్న వార్త వచ్చింది. కానీ అదంతా కల్పితమేనని అంటున్నారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను కూడా నాశనం చేశారు.. వైసీపీపై లోకేష్ ఫైర్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అమృత్ టెండర్లలో రేవంత్ కుంభకోణం.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు! అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిన ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదే మా లక్ష్యం.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై చంద్రబాబు కీలక ప్రకటన రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో సోమవారం ఆయన చర్చించారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతా.. మోదీకి సిద్ధరామయ్య సవాల్ కర్ణాటకలో ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిచారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. లేనిపక్షంలో ప్రధాని మోదీ తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn