Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఒహియోలో సెస్నా 441 అనే చిన్న ట్విన్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్లో ఆరుగురు మృతి చెందారు.