Eatala Rajender: బీజేపీ అధ్యక్ష పదవి మిస్.. ఎంపీ ఈటల ఫస్ట్ రియాక్షన్!-VIDEO
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు నియామకంపై ఎంపీ ఈటల స్పందించారు. ఆయనకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈటల అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషం వరకు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.