Vishwambhara: మెగాస్టార్ తో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ మౌని రాయ్ మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. చిరంజీవి రాబోయే సినిమా 'విశ్వంభర' లో స్పెషల్ సాంగ్ కోసం ఈముద్దుగుమ్మను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.