Fat Diseases: లావుగా ఉన్నవారికి ఈ 16 వ్యాధులు రావడం ఖాయం
నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలు ఊబకాయానికి దారితీస్తాయి. ఊబకాయం ఉన్నవారికి 16 రకాల ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. వీటిల్లో ఉబ్బసం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్యలు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి సమస్యలన్నీ ఉన్నాయి.