BIG BREAKING : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి. మాధవిదేవితో కూడిన బెంచ్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.