విజయవాడ AP: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ తెలిపారు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా సిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారి ఆందోళనకు కారణం ఏంటి? ప్రభుత్వ వాదన ఏంటి? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కడప పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డితో పాటూ మరి కొందరిపై వీటిని జారీ చేశారు. భార్గవ రెడ్డి మీద ఇప్పటికే పలు క్రిమినల్ కసులు నమోదయ్యాయి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్ మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇరు నేతల మధ్య మాటల తూటలు పేలాయి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఎమ్మెల్యే పదవి కూడా పోతుందా? ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కేటీఆర్ పై పీసీ యాక్ట్ 17ఏ కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసినట్లు తేలితే ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ JAC: అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు ప్రభుత్వ అధికారులపై లగచర్ల గ్రామ ప్రజల భౌతిక దాడులను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆద్వర్యంలో డీజీపీ జితేందర్ కు వినతిపత్రం అందచేశారు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి? అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం కీలక నిర్ణయం.. CISFలో పూర్తిస్థాయి మహిళల రిజర్వ్ బెటాలియన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంజూరు చేసింది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn