Prajwal Revanna : నేను ఏ తప్పు చేయలేదు.. కోర్టులోనే ఏడ్చేసిన ప్రజ్వల్ రేవణ్ణ
తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. మరికాసేపట్లో కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది.