Dhruv Jurel : రిషబ్ పంత్కు గాయం : ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేస్తాడా..ICC రూల్స్ ఏంటీ?
పంత్ గాయం తీవ్రమైతే మాత్రం టీమిండియా 10 మంది ఆటగాళ్లతో మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయలేడు.