Salt Myths: ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదో తెలిస్తే.. ఇంకోసారి ఆ పని అస్సలు చేయరు!
ఈ సృష్టిలో ప్రతి విషయం వెనుక ఒక మూఢనమ్మకంతో పాటు ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంటుంది. అలాగే ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదు అనేదాని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..