Kaleshwaram Project : తెలంగాణలో మరో సంచలనం... సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాళేశ్వరం నివేదిక...
గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై విచారణకు రిటైర్డ్ జడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిషన్ తుదినివేదిక ఈ రోజు సీఎం రేవంత్ కు చేరింది.