SIT Officers: కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్‌లోని తన నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అయితే శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం.

New Update
BREAKING

BREAKING

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping) లో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(kcr) కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్‌లోని తన నివాసానికి సిట్ అధికారులు(SIT Officers) చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. వయస్సు రీత్యా పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు. కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి: Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. చివరి 26 నిమిషాల్లో ఏం జరిగింది? అవేంటంటే?

Telangana SIT Officers Issues Notices To Former CM KCR

ఇది కూడా చూడండి: BIG BREAKING: కేసీఆర్‌కు బిగ్ షాక్.. నోటీసులు ఇవ్వనున్న సిట్

10298afa-d547-4161-b56b-8297c61620cf

Advertisment
తాజా కథనాలు