Nimisha Priya: నిమిష ప్రియను కాపాడలేం.. కేంద్రం సంచలన ప్రకటన
జులై 16న కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. నిమిష ప్రియకు పడిన ఉరిశిక్ష ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా ఎలాంటి మార్గాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది.