Naa Koduka song: బిచ్చగాడిలా ఏడ్పించేసిన ధనుష్.. 'నా కొడుకా' ఫుల్ వీడియో సాంగ్!
ధనుష్- నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' నుంచి 'నా కొడుకా' ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. 'బిచ్చగాడి' గెటప్ లో ధనుష్ నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది.