HBD Soundarya: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన సౌందర్య! బర్త్ డే స్పెషల్
అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ ముద్ర వేసుకుంది దివంగత నటి సౌందర్య. నేడు సౌందర్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...