UPI Payments App August 1 New Rules: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఇవి పక్కా తెలుసుకోవాల్సిందే!
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి బిగ్ షాక్. ఫోన్ పే, గూగుల్ పే పేటీఎం వంటి UPI యాప్లు వాడే వారు ఆగస్ట్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే. రేపటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల నిబంధనలలో భారీ మార్పులు రానున్నాయి.