Pregnancy Special Care: గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
గర్భధారణ సమయంలో పని చేయడం ఏ ఉద్యోగికైనా పెద్ద సవాలుగా ఉంటుంది. గర్భిణి మహిళలు తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, చిరు ధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. అల్పాహారంలో బాదం, వాల్నట్స్, ఎండుద్రాక్ష వంటి గింజలను చేర్చుకుంటే మంచిది.