Earthquake Today: ఒకేసారి రెండు భారీ భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు
భారత్, ఆస్ట్రేలియాలో ఒకేసారి రెండు భూకంపాలు సంభవించాయి. భారత్లోని అండమాన్, నికోబర్ దీవుల సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. అలాగే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైంది.