Actress: పెళ్లి కాకుండానే కవలలకు తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్! బేబీ బంప్ ఫొటోలు వైరల్
40 వయసులో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కన్నడ నటి భావన రామన్న! అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భవతినని చెబుతూ బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది.