Cricket: ఇండియా Vs ఇంగ్లండ్ సిరీస్.. మాజీ స్టార్ క్రికెటర్ కొడుకు ఎంట్రీ!
జూన్ 24 నుంచి జూలై 23 వరకు భారత్-ఇంగ్లాండ్ Aజట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడగా ఒక సెంచరీ చేశాడు.