Youtube: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్ వాడటంపై నిషేధం
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్ను కూడా చేర్చింది.