Ram Charan : కవలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్‌ దంపతులు

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు.

New Update
ram charan

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు. చరణ్-ఉపాసనకు జూన్ 20, 2023న కూతురు క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోకు ట్విన్స్ పుట్టారన్న విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు. కాగా 2012 లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగింది. ఈమె అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు.

Advertisment
తాజా కథనాలు