BIG BREAKING: అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..నలుగురు పరిస్థితి విషమం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. ఓ తల్లి బిడ్డను హత్తుకుని కాలిపోయిన దృశ్యం అందరినీ కలిచి వేసింది.
మరో ప్రయాణికుడు తరుణ్ పని పూర్తి కానందునే బస్సు ఎక్కలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన తరుణ్ .. బెంగళూరులో నేవీ విభాగంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.
కర్నూలు శివార్లలోని చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు.
న్యూయార్క్‌లోని క్వీన్స్ సౌత్ ఓజోన్ సాక్కకలోని దీపావళి బాణాసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రెండు ఇళ్ళు కాలిపోగా..ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన వ్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అందరినీ కలిచి వేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి వివరాలు తెలిశాయి. అయితే ఇందులో ఒక మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోయారు. దీని కోసం ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు.