YS Jagan: ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ కూటమికి జగన్ సపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు.