CRPF: ఆ ఫేక్ యాప్‌తో జాగ్రత్తగా ఉండండి.. CRPF కీలక ఆదేశాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన మర్వాడీలు తెలంగాణ వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మార్వాడీ హఠావో తెలంగాణ బచావో పేరుతో ఈనెల 22న ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన 'వార్ 2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ, కథనం, గ్రాఫిక్స్, పలు యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి.
రామంతపూర్ లో సోమవారం తెల్లవారు జామున జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతి చెందిన ఘటనపై మానవ హక్కుల సంఘం (హెచ్ ఆర్ సీ) సీరియస్ అయింది. సుమోటోగా కేసు స్వీకరించింది.
ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. గతంలో పనిగంటలపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలు పెరిగాయని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. కేవలం నెల రోజుల్లోనే 28 హత్యలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం తెలిపింది.