Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు
కేషన్ ఇండస్ట్రీస్ జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. జీఎస్టీ (GST) చెల్లింపుల్లో మరో భారీ మోసం జరిగినట్లు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.