/rtv/media/media_files/2026/02/01/kcr-2026-02-01-20-28-39.jpg)
KCR
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్‌పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు. ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. విచారణ తర్వాత నందినగర్ నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.
మరో రెండ్రోజుల పాటు కేసీఆర్ నందినగర్ నివాసంలోనే ఉండనున్నారు. కాసేపట్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రచార వ్యూహం, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
#WATCH | Hyderabad, Telangana: Former Chief Minister & BRS party chief KCR, BRS working president KT Rama Rao, greet party leaders and workers, who have gathered outside the residence of party chief KCR at Nandi Nagar in Hyderabad
— ANI (@ANI) February 1, 2026
SIT questioned KCR today in connection with the… pic.twitter.com/aLdgst3IrO
Follow Us