Jammu Kashmir: జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. మగ్గురు టెర్రరిస్టులు మృతి
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్లోని ఛత్రులోని సింగ్పోరా ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్ట్లను భద్రతా దళాలు అంతం చేశారు. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆపరేషన్ ట్రాషి కోడ్నేమ్తో ఎన్కౌంటర్ నిర్వహించారు.