తెలంగాణ త్వరలో స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ ! త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రామాల వారీగా సర్వే చేయించనుంది. పార్టీ కార్యకర్తలు, సోషల్ సర్వీస్ చేసే వాళ్లు, పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు.. ఇలా మూడు కేటగిరీలుగా నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cellars Ban: ఇకపై హైదరాబాద్‌లో సెల్లార్లకు నో పర్మిషన్? హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతోపాటు వర్షపునీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Minister Lokesh: ప్రజలను చంపాలని జగన్ కుట్ర.. లోకేష్ సంచలన ట్వీట్ జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి దానిని కూల్చాలని కుట్రపన్నాడన్నారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: వివాదాస్పదంగా దుండిగల్ విల్లాల కూల్చివేతలు దుండిగల్‌లో విల్లాలను కొన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కత్వ చెరువు బఫర్‌జోన్ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని గతంలో చెప్పిన అధికారులు.. ఇప్పుడు 20 ఉన్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఆ విల్లాలను కూల్చివేస్తామని హైడ్రా నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag: విశాఖలో హైటెన్షన్.. స్టీల్ ప్లాంట్ కార్మికులు అరెస్ట్! విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేను కార్మికులు, ఉద్యోగులు దిగ్బంధించారు. దీక్షా శిబిరం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌కు భారీగా కార్మికులు రాస్తారోకో చేశారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG BREAKING: బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు TG: రాష్ట్రంలో బీసీ కులగణనపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Katasani: ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపొద్దు.. అఖిలకు కాటసాని వార్నింగ్! అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ చూపించి భయపెడితే ఎవరు భయపడరని అన్నారు. తాను 2004 నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తిరిగి ఆ సంస్కృతిని తీసుకొచ్చేలా చేయొద్దని కోరారు. వీలైతే ప్రజలకు మంచి చేయాలన్నారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇటీవల ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేయగా.. జూన్ 6న సీబీఐ అరెస్ట్ చేసింది. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన లలితా జ్యువెలర్స్ ఎండీ ఏపీలోని వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఈరోజు సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn