ఆంధ్రప్రదేశ్ Rajamahendravaram leopard: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం AP: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరు దాటాక బయటకు ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే 1800 4255 909 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు సినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు గుర్తించిన హైడ్రా.. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చింది. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని పేర్కొంది. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే! TG: హైడ్రా దూకుడు పెంచింది. ఈరోజు బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా.. ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు! TG: ఖమ్మం జిల్లాలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా మున్నేరు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు శ్రీశైలం రిజర్వాయర్‌కు పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు జలాశయం ఎనిమిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కొత్త పీసీసీ చీఫ్‌కు త్వరలో అనేక సవాళ్లు.. బ్యాలెన్స్ చేయగలరా ? కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మహేష్ కుమార్ గౌడ్‌కు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు సవాలు విసరనున్నాయి. పార్టీలోని నేతలు, కార్యకర్తలను ఆయన ఎలా సమన్వయం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: శభాష్ రామానాయుడు - మంత్రి నారా లోకేష్ మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ అభినందించారు. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించిన లోకేష్.. మంత్రి నిమ్మల పడిన కష్టాన్ని గుర్తించి శభాష్ అని ప్రశంసించారు. 64 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా నిమ్మల చేసిన పనితీరును మెచ్చుకున్నారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikakulam: దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర మళ్లీ మొదలైన రచ్చ..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి రీ-ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చిన వాణి ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టింది. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CV Anand: రియల్ ఠాగూర్.. హైదరాబాద్ కొత్త సీపీ CV ఆనంద్ బ్యాగ్రౌండ్ తెలుసా? ఏసీబీ చీఫ్ గా అవినీతి అధికారులను వేటాడి పట్టుకున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోసారి ఆయన హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సీవీ ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ పై స్పెషల్ స్టోరీ.. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn