నేషనల్ సీతారం ఏచూరి జీవితంలో 10 ముఖ్యమైన అంశాలు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుముశారు. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ MLA KTR: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ దాడి చేయటాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్! శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్ లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి దాడికి పాల్పడగా అరెకపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ అనుచరులను ఘటన స్థలంనుంచి తరలించారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kaushik Vs Arekapudi : రా బే చూసుకుందాం.. కోవర్టు లం..కొ..కా! తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చి టమాటలు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో 'రా.. బే రా.. చూసుకుందాం' అంటూ కౌశిక్ రెడ్డి తొడకొట్టి సవాల్ విసిరారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CJI-Modi: న్యాయవ్యవస్థపై తప్పుడు సంకేతమే.. మోదీపై ప్రశాంత్ భూషణ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే. ఇలా చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Mohan Naidu : కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి మరో కీలక పదవి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Sandhya Rani : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలం భూసాయివలసలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Arikepudi Gandhi: అరికెపూడి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్ MLA అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కండువా కప్పేందుకు మీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌కు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ ప్రతిసవాల్ చేశారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: కేబినెట్ విస్తరణకు సిద్ధమైన రేవంత్.. వారికి ఛాన్స్! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ కు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది. By Nikhil 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn