కార్మికులతో కలిసి పవన్ మేడే వేడుకలు-PHOTOS
మేడే సందర్భంగా ఉపాధి శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి శ్రామికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంజినీర్, సైంటిస్ట్, డాక్టర్ లు మాత్రమే కాదు.. పని చేసే ప్రతి శ్రామికుడు గొప్పేనన్నారు.