ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడ నుంచి నేరుగా సింగపూర్..దుబాయ్! విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, దుబాయ్ కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఆయన శనివారం ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే! అండమాన్ నికోబార్ రాజధాని పోర్టుబ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్రం ప్రకటించిగా..ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ బీర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ? ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టం, నామినేటెడ్ పోస్టుల బర్తీ, రుణ మాఫీ అమలులో సమస్యలు, రైతు భరోసా రూల్స్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. By Nikhil 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Sitaram Echuri : పోరాట యోధునికి చివరి నివాళులు! సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్నాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు శనివారం తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న! కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్ సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడిని మాజీ సీఎం జగన్ ఇమిటేట్ చేశారు. ఈ రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. మీకు 15 వేలు.. మీకు 15 వేలు.. అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రజకార్లను తరిమికొట్టిన భారత సైన్యం.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏమైందంటే? 1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. ఈ సైనిక చర్య నిజాంని రాష్ట్రం నుంచి తరమికొట్టేలా చేసింది. ఇదంతా 5 రోజుల్లోనే ముగిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇది రేవంత్ దాడే.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఉంది: హరీష్ రావు గాంధీనీ నిన్న హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు.. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే అంటూ మండిపడ్డారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనల ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn