తెలంగాణ బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్! నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన కేజే కుమార్ ఉన్నారు. సీఎం జగన్ తో రోజా భేటీ అయ్యి.. 24 గంటలు కూడా కాకముందే వీరిపై వేటు పడడం చర్చనీయాంశమైంది. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: కేజ్రీవాల్ కి బెయిల్ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక పిటిషన్లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: కేజ్రీవాల్ బెయిల్ పై నేడు సుప్రీం తీర్పు! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్, సీబీఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నేతల తరలింపులో హైడ్రామా.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు 2 గంటలకు పైగా బస్సులోనే తిప్పడంతో హైడ్రామా నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao: వేలాదిగా తరలిరండి.. బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కందుర్గ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Yechury: ఏచూరి మృతికి మోదీ, రాహుల్ తో పాటు ప్రముఖుల సంతాపం సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn