ఎస్ఐ గల్లా పట్టి.. పాలకుర్తిలో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ ఫైటింగ్!-VIDEO
పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ గా మారింది. BRS పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త విగ్రహాన్నే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నేత SI కాలర్ పట్టుకున్నాడు.