Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. అనంతరం ఆ వ్యక్తి భార్యనంటూ ముఠా సభ్యురాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసింది. అయితే, అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముఠా ప్రయత్నం బెడిసికొట్టింది.
అక్టోబర్ 6, 7 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్టోబర్ 6న అత్యంత తీవ్రత ఉంటుందని అంచనా వేసింది.
దండకారణ్య మావోయిస్టు పార్టీ లో చీలిక వచ్చిందా? సాయుధ పోరాటమే మార్గమని ఒకరు..ఆయుధాలు వదిలేయడమే మంచిదని మరొకరు వాదిస్తున్న సమయంలో మావోయిస్టుల్లో చీలిక తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన 'పక్కా ప్రణాళికతో, కావాలని జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బిర్మింగ్హామ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ల్యాండింగ్ టైంలో ఎమర్జెన్సీ పవర్ అందించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకుంది. సిబ్బంది అప్రమత్తమై విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరిక్ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దుధియా బ్రిడ్జ్ కూలిపోయింది.
ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. చలాన్ చెల్లించడానికి ఉన్న గడువును ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించారు.