లైఫ్ స్టైల్ National Daughters Day : నేడు జాతీయ కుమార్తెల దినోత్సవం.. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నాలుగో ఆదివారం రోజు జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తల్లిదండ్రుల జీవితాల్లో ఆనందాన్ని తెచ్చిన కుమార్తెలను గౌరవించాలనే ఉద్దేశంతో సామాజిక కార్యకర్త రామచంద్ర సిరాస్ 2007లో కుమార్తెల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. By Kusuma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilnadu : తమిళనాడులో ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్ తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Girls Hostel : బాత్రూంల్లో స్పై కెమెరాలు.. గుడ్లవల్లేరు ఘటన రిపీట్! కొన్ని రోజుల క్రితం ఏపీలోని గుడ్లవల్లేరులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న వార్త ఏ విధంగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో జరగడం తీవ్ర సంచలంగా మారింది. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. By V.J Reddy 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బెయిల్‌పై బయటకు వచ్చి బాధితురాలిని చంపిన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లో 20 ఏళ్ల రింకూ అనే వ్యక్తి 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వెళ్లాడు. ఈ నెలలో బెయిల్‌పై విడుదలైన నిందితుడు బాధితురాలిపై తుపాకితో కాల్పులు జరిపి హత్య చేశాడు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రియల్ ఎస్టేట్‌కు షాక్.. హైదరాబాద్‌లో తగ్గిపోతున్న ఇళ్ల అమ్మకాలు ! హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ అయిన ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని చెప్పింది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Athishi: అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం.. ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గర్ల్స్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు! కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంబీపూర్ ఏసీఎస్ కాలేజీ అమ్మాయిల బాత్రూమ్లో కుశాల్ అనే విద్యార్థి సీక్రెట్ కెమెరాలు పెట్టి వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Shashi Tharoor: వారానికి 5 రోజుల పనిపై చట్టం తేవాలి: శశిథరూర్ పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఓ ఉద్యోగి మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. పని ప్రదేశాల్లో ఫిక్స్డ్ క్యాలెండర్ ఉండాలని, వారానికి 5 రోజులు మాత్రమే పని ఉండాలని.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn