నేషనల్ జార్ఖండ్‌లో రెండు రోజులు ఇంటర్నెట్ బంద్ జార్ఖండ్‌లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala To Osloపేజర్ల పేలుళ్లకు ..కేరళ వ్యక్తికి లింకేంటి! లెబనాన్‌లో హిజ్బొల్లాను టార్గెట్ చేస్తూ ఇటీవల కొన్ని వందల సంఖ్యలో పేజర్ పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోష్ అనే వ్యక్తి.. హిజ్బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు ఓ దర్యాప్తులో తెలిసింది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pune: ట్యాంకర్ ను మింగేసిన రోడ్డు! పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ రోడ్డు పై ఓ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా కిందకి కూరుకుపోయింది. వెనుక భాగంలో గుంత ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Yanam: యానాంలో గ్యాస్ లీక్ యానాంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. దరియాలతిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతమంతా విపరీతమైన గ్యాస్ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు, మత్స్యకారులు భయబ్రాంతులకు గురయ్యారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire Accident: కెమికల్ కంపెనీలో మంటలు...ఆరుగురు సజీవ దహనం! మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన అగ్రిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chess Olympiad Trophy: చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించడం లేదు! ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కార్యాలయంలోని చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించడం లేదు. గతేడాది స్వదేశంలో జరిగిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరించినందుకు భారత జట్టుకు ఈ ట్రోఫీని అందించారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో 3 ఎఫ్ఐఆర్లు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. సిక్కుల మనోభావాలు దెబ్బ తీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతలు మూడు FIRలు దాఖలు చేశారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదం పై తీవ్రంగా స్పందించిన రాహుల్ ! తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని ఆయన తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు! హర్యానాలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn