Jiu jitsu Player: ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారి ఆత్మహత్య..
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆర్మీ అధికారిగా నమ్మించి పరిచయం పెంచుకున్న ఓ డెలివరీ ఏజెంట్, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పనిచేసే ఓ మహిళా డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) 12 రాష్ట్రాల్లో, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది.
అమెరికాకు అక్రమ రవాణా మార్గం ద్వారా వెళ్లిన 54 మంది భారతీయులను తిరిగి పంపించారు. ఆదివారం సాయంత్రం వారంతా OAE-4767 విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ 54 మంది కూడా హర్యానా రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ డెలివరీ బాయ్ వైద్యురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న యువతిపై డెలివరీ భాయ్ ఆరవ్ లైంగికదాడి చేశాడు.
విదేశీ యూట్యూబర్‌పై భారతీయులు పేడ చల్లి, పూర్తిగా అందులో ముంచారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.
ఢిల్లీలో వరుస ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్లో ఒక వ్యక్తి హతమయ్యాడు. ఆగ్నేయ ఢిల్లీలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఆయుధ డీలర్ తేజస్ అలియాస్ భరత్ (28)హతం అయినట్లు తెలుస్తోంది.
వివాహానికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి చెందింది. భాంగ్రా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నపెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా గుండెపోటుతో ఆమె మరణించినట్లు వైద్యుడు ధ్రువీకరించారు.
యూపీలోని మొరాదాబాద్ కట్ఘర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్, దాని పైభాగంలో ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.