నేషనల్ జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా ఒమార్ అబ్దుల్లా ప్రమాణం.. ఎప్పుడంటే ? జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bihar: లవర్ కోసం ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? బీహార్‌లోని బెట్టియా గ్రామంలో ఓ ప్రియురాలు తన లవర్‌ను కలిసేందుకు గ్రామంలో కరెంటు సరఫరా కట్ చేసింది. ఇలా చాలా రోజుల నుంచి చేస్తుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. By Bhavana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త! హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణానికి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వ్యక్తి ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. చివరికి ఊహించని షాక్ సింగాపూర్‌లో ఉంటున్న భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఓ సంస్థ నుంచి పొరపాటున రూ.16 లక్షలు పడ్డాయి. వాటిని అతడు తిరిగి ఇవ్వకపోవడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరికి ఈ వ్యవహారంపై విచారించిన కోర్టు అతడికి 9 వారాల జైలుశిక్ష విధించింది. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bagmati Express: భాగమతి రైలు ప్రమాదంపై.. దక్షిణ రైల్వే కీలక ప్రకటన ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర మైసూరు -దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్ మీడియా వేదికగా కోరింది. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు! మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ముంబయిలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్‌మోటార్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటన చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. కార్లు, ఎస్‌యూవీలకు ఇది వర్తించనుంది. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్ రతన్ టాటాపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వ్యాపార అంశాలపై మొదలైన తమ పరిచయం క్రమ క్రమంగా వ్యక్తిగత అనుబంధంగా మారిందని అన్నారు. ఆయన లేరన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే? బిష్ణోయి సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది. అతడికి క్లోజ్‌గా ఉన్నవారిని ఆ గ్యాంగ్ హతమార్చడానికి సిద్దమైంది. ఇందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేసింది. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తాకితే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీహార్‌లోని సీతామర్హి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను పంపిణీ చేశారు. ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn