BIG BREAKING: ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే ?
బీహార్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
బీహార్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
బీహార్ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.
ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ కారు బ్లాస్ట్ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కారు బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి అని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ పేలుడు ఘటనకు 3 గంటల ముందు Reddit లో ఓ విద్యార్థి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చైనాకు చెందిన ఇన్‌స్టా360 సంస్థ ప్రతిభావంతమైన ఉద్యోగులకు బంగారు కీబోర్డ్ కీలు బహుమతిగా ఇచ్చింది. స్పేస్ బార్ కీ బరువు 35 గ్రాములు, విలువ ₹38 లక్షలు. కంపెనీ ప్రతీ సంవత్సరం ‘ప్రోగ్రామర్ డే’ సందర్భంగా ఈ బహుమతులు ఇస్తుంది.
తమిళనాడులో ఈ రోజు ఉదయం పెను ప్రమాదం సంభవించింది. ఎల్పీజీ (LPG) సిలిండర్లను తరలిస్తున్న ఒక భారీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడటంతో, అందులోని సిలిండర్లు ఒకదాని తర్వాత మరొకటి పేలిపోయి, ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురి చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు.
డిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో అనుమానిత ఆత్మాహుతి దాడిదారుడు ఉమర్ తల్లి, ఇద్దరు సోదరులను పుల్వామాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DNA పరీక్షలు జరుగుతున్నాయి. ఉమర్ ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.