/rtv/media/media_files/2025/11/11/bihar-exit-polls-2025-11-11-18-35-21.jpg)
Bihar Exit Polls
బీహార్‌లో రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రానున్నట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఎన్డీయేకు 133-159, మహాగఠ్‌బంధన్‌కు 75-101 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక జన్ సురాజ్ పార్టీకి -0-5 సీట్లు, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో గెలవనున్నట్లు వెల్లడించింది. ఓట్ షేరింగ్ పరంగా చూసుకుంటే NDA 46. 2 శాతం, మాహగఠ్‌బంధన్ (MGB) 37.9 శాతం, జన్ సురాజ్9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం అంచనా వేసింది.
మ్యాట్రైజ్
NDA - 147-167
MGB- 70-90
JSP- 0-5
ఇతరులు 2-8
దైనిక్ భాస్కర్
NDA : 145 - 160
MGB : 73 - 91
నెట్‌వర్క్ 18
NDA: 60-70
MGB: 45-55
JSP: 0
ఇతరులు: 0
మేఘా ఎగ్జిట్ పోల్
NDA: 142-145
MGB: 88-91
JSP:0
ఇతరులు: 0
టైమ్స్ నౌ JVC's
NDA: 135-150
MGB: 88-103
JSP: 0-1
ఇతరులు: 3-6
పీపుల్స్ ఇన్‌సైట్
NDA: 133-148
MGB: 87-102
JSP: 0-2
ఇతరులు: 3-6
Follow Us