నేషనల్ Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే.. ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. వాటిల్లో ప్రధానంగా కుందేలు, వన్య ప్రాణులు, నెమళ్ళు...కొన్ని చోట్ల గొడ్డు మాంసంపై నిషేధం ఉంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్..10వేల స్పాట్ బుకింగ్స్ ఓపెన్ శబరిమల భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10వేల స్పాట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసింది. ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమల దర్శించుకునే యాత్రికులకు ప్రభుత్వం సజావుగా ప్రవేశం కల్పిస్తుందని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం మూడు రోజులుగా విమానాల్లో బాంబులు పెట్టామంటూ మెసేజ్‌లు రావడం ఆందోళనగా మారింది. దీన్ని పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ రోజు జరిగిన పౌర విమానయాన అధికారుల అత్యున్నత సమావేశంలో..ఎయిర్ మార్షల్స్ ని రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వరదలతో చెన్నై అతలాకుతలం.. మునిగిపోయిన వేలాది ఇళ్లు అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మరింత పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఒమర్ అబ్దుల్లాతో కలిసి పనిచేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు జమ్మూకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కశ్మీరి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సహాకారం అందిస్తుందన్నారు. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇజ్రాయెల్ దుర్మార్గం.. ఆకలితో పిల్లలను చంపి.. 42వేల మంది పాలస్తీనీయన్లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయ్యింది. ఉత్తర గాజాలో హమాస్ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'ది అసోసియేటెడ్ ప్రెస్' ఈ వార్తను ప్రచురించింది. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర సీఎం ఎవరో హింట్ ఇచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్రలో ఎన్డీయే అధికారంలోకి వస్తే సీఎం ఎవరూ అనేదానిపై డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ఓ హింట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారని అన్నారు. బుధవారం ముంబయిలో ఎన్డీయే ప్రభుత్వ రిపోర్టు కార్డును విడుదల చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జైల్లో నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. అయితే తీహార్ జైలు అధికార వర్గాలు ఈ ఆరోపణలను ఖండించాయి. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రబీ సీజన్లో పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమ పంటకు క్వింటాల్ రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచింది. By B Aravind 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn