నేషనల్ BREAKING: ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు! ఢిల్లీలో పేలుడు జరగడం కలకలం రేపింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రజలను వణికిస్తున్న విచిత్రమైన జ్వరం.. ఆసుపత్రికి క్యూ బీహార్‌లోని పాట్నాలో 'లేమ్ ఫీవర్' అనే జ్వరం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇతర వైరల్ జ్వరాల మాదిరిగానే దోమల వల్లే ఇది కూడా వస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. ఈ పరిస్థితిలో రోగి నడవడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు. By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 12 ఏళ్లుగా కడుపులో కత్తెర.. తర్వాత ఏమైందంటే? వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. సిక్కిం రాష్ట్రంలోని ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగ్గా ఆ సమయంలో వైద్యులు కత్తెరను కడుపులో మరిచిపోయారు. రోజూ కడుపునొప్పి రావడంతో.. స్కానింగ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్! ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై 6, 13, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waynad: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్ వయనాడ్‌లో బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలిసి పోయింది. అంతకు ముందు ఇక్కడ నుంచి ఖుష్బూ పోటీ చేస్తారని అందరూ ఊహించారు కానీ బీజేపీ ఈ సీటును నవ్య హరిదాస్‌కు ఇచ్చింది. హైకమాండ్ స్వయంగా ఈమె పేరును ప్రకటించింది. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..మరికొన్నింటిపై తగ్గింపు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్, సైకిళ్లు లాంటి వాటి మీద కూడా జీఎస్టీ తగ్గించారు. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకై ఎల్జీ ఆమోదం.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు సీఎం త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీ మీ హక్కులను హరిస్తోంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు త్వరలో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాంచీలో ఏర్పాటు చేసినసభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైందని పేర్కొన్నారు. దళిత, గిరిజన హక్కులను బీజేపీ హరిస్తోందని మండిపడ్డారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn