Bihar Elections: హత్య కేసులో జైలుకెళ్లి ఎన్నికల్లో గెలిచిన JDU నేత
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జేడీయూ తమ అధికారిక ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. నితీష్ కుమారే మా సీఎం అని రాసుకొచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్ కుమార్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు.
బిహార్‌లో NDAని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ఫుల్ లీడర్లు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావచ్చు.
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నారు. కానీ తన సొంత పార్టీ 'జన్ సురాజ్' అసెంబ్లీ ఎన్నికల అరంగేట్రంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం 37 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
బిహార్ రాజకీయాల్లో దూసుకొచ్చిన యువ నాయుకుడు తేజస్వీ యాదవ్‌కు సీఎం పదవి అందన ద్రాక్షలా అయ్యింది. 2017 నుంచి మూడు సార్లు ఆయన సీఎం అయ్యే అవకాశం చేజారుపోయాయి. 243 స్థానాల్లో దాదాపు190 నియోజకవర్గాల కౌంటింగ్‌లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగిస్తానని ది ప్లూరల్స్ పార్టీ అధినేత్రి పుష్పం ప్రియ చౌదరి చేసిన ప్రతిజ్ఞ నెరవేరేలా కనిపించడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దర్భంగా అసెంబ్లీ స్థానంలో భారీ తేడాతో వెనుకంజలో ఉన్నారు.